- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిక్షాటన చేస్తూ.. నిరసన తెలిపిన VRAలు
దిశ, జుక్కల్: జుక్కల్ మండల కేంద్రంలో విఆర్ఏ లు బిక్షాటన - VRAs protested by begging

X
దిశ, జుక్కల్: జుక్కల్ మండల కేంద్రంలో విఆర్ఏ లు బిక్షాటన చేశారు. రెవెన్యూ గ్రామ సేవకులు గురువారం తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా మండల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ.. 32 వ రోజుల నుంచి సమ్మె చేస్తున్నామన్నారు. పే స్కేల్ జీఓ ను వెంటనే విడుదల చేయాలని అన్నారు. మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామ సేవకులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏలు బాబు, వీరేశం, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






