- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసిన వినయ్ రెడ్డి
by Ratna Kumari |
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి ని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు.

X
దిశ, ఆర్మూర్ : తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి ని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డితో పాటు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. వీరిద్దరూ ఆర్మూర్ బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు ఆ రెండు నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సీఎం, డిప్యూటీ సీఎంలను కోరారు.
Next Story






