- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీసీ రోడ్ పనులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్..
by Batti.Sumithra |
జుక్కల్ మండలంలోని మైబాపూర్ సీసీ రోడ్ పనులను గ్రామ సర్పంచ్ సంజు శంకర్ పవర్ ప్రారంభించారు.

X
దిశ, జుక్కల్ : జుక్కల్ మండలంలోని మైబాపూర్ సీసీ రోడ్ పనులను గ్రామ సర్పంచ్ సంజు శంకర్ పవర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి గ్లాండ్స్ లు రావడంతో సీసీ రోడ్ పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
గ్రామంలో సీసీ రోడ్లు లేని చోట సీసీ రోడ్లు వేస్తున్నామని సర్పంచ్ సంజీవ్ తెలిపారు. నాణ్యత గలపనులు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సురేఖ రాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ అధ్యక్షులు దత్తు, వార్డ్ నెంబర్లు రమేష్, అంబదాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Next Story






