- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ పహారా మధ్య యూరియా పంపిణీ
by velandi.Saikiran |
పోలీస్ పహారా మధ్య యూరియా పంపిణీ చేసారు. త్రిపురారం మండల సోసైటి కేంద్రంలో సోమవారం

X
దిశ, త్రిపురారం: పోలీస్ పహారా మధ్య యూరియా పంపిణీ చేసారు. త్రిపురారం మండల సోసైటి కేంద్రంలో సోమవారం సుమారు 40 టన్నుల యూరియా రాగా ఒక్కసారిగా వందల మంది రైతులు ఎగబడ్డారు. దింతో పోలీస్ పహారా మధ్య యూరియా పంపిణీ చేసారు. ఒక్కోక్కరికి రెండు నుంచి మూడు బస్తాల చొప్పున అందించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పార్వతి చౌహాన్, ఏఇఓ నాగరాజు, ఎస్ఐ కే నరేష్ పాల్గొన్నారు.
Next Story






