టీవీఎస్ ఎక్సెల్ బైకు దొంగ‌కు నాలుగు నెల‌ల జైలు శిక్ష

by Ratna Kumari |

దిశ‌, బాన్సువాడ : బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన కోరబోయిన అంజయ్య టీవీఎస్ ఎక్సెల్ బైక్ ను 2020 లో లింగంపేట్ మండలం, భవానిపేట్ గ్రామానికి చెందిన నీరుడి సాయిలు దొంగిలించాడు.

టీవీఎస్ ఎక్సెల్ బైకు దొంగ‌కు నాలుగు నెల‌ల జైలు శిక్ష
X

దిశ‌, బాన్సువాడ : బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన కోరబోయిన అంజయ్య టీవీఎస్ ఎక్సెల్ బైక్ ను 2020 లో లింగంపేట్ మండలం, భవానిపేట్ గ్రామానికి చెందిన నీరుడి సాయిలు దొంగిలించాడు. బాన్సువాడ పోలీసులు 2020 లో కేసు న‌మోదు చేశారు. టౌన్ ఎస్ఎహెఓ తుల శ్రీధ‌ర్ నిందితుల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈ కేసులో సాక్షుల‌ను స‌రైన ప‌ద్ద‌తిలో విచార‌ణ చేసిన ఏపీపీఓ ర‌హీముద్దీన్ నిందుతుల‌కు బాన్సువాడ కోర్టు మెజిస్ట్రేట్ టీఎస్పీ భార్గ‌వి కేసు విచారించి నిందితుడికి నాలుగు నెల‌లు జైలు శిక్ష‌తో పాటు రూ.100 జ‌రిమానా విధించారు.

Next Story