- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికిన టీపీసీసీ ఉపాధ్యక్షులు మదన్మోహన్..
రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికిన టీపీసీసీ ఉపాధ్యక్షులు మదన్మోహన్..
by Batti.Sumithra |
రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా దేశం వాషింగ్టన్ డిసీ విమానాశ్రయంలో రాహుల్ గాంధీకి టీపీసీసీ ఉపాధ్యక్షులు మదన్ మోహన్ గురువారం ఘనస్వాగతం పలికారు.

X
దిశ, రాజంపేట : రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా దేశం వాషింగ్టన్ డిసీ విమానాశ్రయంలో రాహుల్ గాంధీకి టీపీసీసీ ఉపాధ్యక్షులు మదన్ మోహన్ గురువారం ఘనస్వాగతం పలికారు. రాహుల్ గాంధీ మూడు రోజుల పర్యటన విజయవంతం కావాలని ఆర్గోండ గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు ఎర్ర శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
Next Story






