- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్ పై వెళ్తూ అలా చేశాడు..
by Batti.Sumithra |
మాక్లుర్ మండలం గొట్టుముక్కుల గ్రామానికి చెందిన గాల్వె లక్ష్మి తన భర్త గంగాధర్ తో పాటుగా బైక్ పై నిజామాబాదు ఫంక్షన్ కు వెళ్తుండగా బొంకన్ పల్లి గ్రామ శివార్లో బండిపై వచ్చిన అపరిచితుడు మహిళ మేడలోంచి మూడు తులాల బంగారు గొలుసును దొంగిలించారు.

X
దిశ, మాక్లుర్ : మాక్లుర్ మండలం గొట్టుముక్కుల గ్రామానికి చెందిన గాల్వె లక్ష్మి తన భర్త గంగాధర్ తో బైక్ పై నిజామాబాదు ఫంక్షన్ కు వెళ్తుండగా బొంకన్ పల్లి గ్రామ శివార్లో బండిపై వచ్చిన అపరిచితుడు మహిళ మేడలోంచి మూడు తులాల బంగారు గొలుసును దొంగిలించారు. మహిళ అరవడంతో గ్రామస్తులు దొంగలను వెంబడించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై యాదగిరిగౌడ్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసుకొని, పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు.
Next Story






