- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ లో చేరిన రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్
ఆర్మూర్ మండలం ఆదర్శ గ్రామమైన అంకాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి కాంగ్రెస్లో చేరాడు.

X
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మండలం ఆదర్శ గ్రామమైన అంకాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి కాంగ్రెస్లో చేరాడు. సీఎం రేవంత్ రెడ్డిని బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Next Story






