- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం సేవించి వాహనాలు నడిపిన ఆరుగురికి జైలు శిక్ష
by Kodari Anjali |
మద్యం సేవించి వాహనాలు నడిపిన ఆరుగురికి కోర్టు జైలు శిక్ష విధించింది.

X
దిశ, కామారెడ్డి: మద్యం సేవించి వాహనాలు నడిపిన ఆరుగురిని మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా వారికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షలు తప్పవని ఆయన వాహనదారులను హెచ్చరించారు.
డ్రంక్ డ్రైవ్ టెస్టులు..
వాహన తనిఖీల్లో భాగంగా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వాహన తనిఖీలు చేస్తూ, వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించారు.
Next Story






