హైకోర్టు బార్ అసోసియేష‌న్ కార్య‌ద‌ర్శిగా శ్రావ‌ణ్ కుమార్ గౌడ్

by Ratna Kumari |

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శిగా శ్రావణ్ కుమార్ గౌడ్ విజయం సాధించారు.

హైకోర్టు బార్ అసోసియేష‌న్ కార్య‌ద‌ర్శిగా శ్రావ‌ణ్ కుమార్ గౌడ్
X

దిశ‌, దోమ‌కొండ : తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ బార్ అసోసియేషన్ కార్యదర్శిగా శ్రావణ్ కుమార్ గౌడ్ విజయం సాధించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం గొట్టు ముక్కుల గ్రామానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు పోతగోని నారా గౌడ్- లతా కుమారుడైన శ్రావణ్ కుమార్ గౌడ్ గత 16 సంవత్సరాలుగా హైకోర్ట్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ.. ఇదివరకు కోశాధికారిగా, గత గురువారం జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కార్యదర్శిగా ఎన్నికవడం పట్ల, తోటి న్యాయవాదులతో పాటు గ్రామస్తులు ఆదివారం అభినందనలు తెలియజేశారు.

Next Story