- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజంపేట చేరుకున్న ఎస్ డి ఆర్ ఎఫ్ బృందం
by velandi.Saikiran |
వరదసాయ చర్యల్లో పాల్గొనడానికి 21 మంది సభ్యులతో కూడిన ఎస్ డి ఆర్ ఎఫ్ బృందం రాజంపేట చేరుకుంది.

X
దిశ, రాజంపేట : వరదసాయ చర్యల్లో పాల్గొనడానికి 21 మంది సభ్యులతో కూడిన ఎస్ డి ఆర్ ఎఫ్ బృందం రాజంపేట చేరుకుంది. మండలంలోని ఎల్లారెడ్డిపల్లి, నడిమి తండా, ఎల్లాపూర్ తండా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనడానికి బయలుదేరి వెళ్లారు. తహసీల్దార్ జానకి, ఎంపీడీవో బాలకృష్ణ ఎప్పటికప్పుడు వరదలను సమీక్షిస్తూ, అందరికీ అందుబాటులో ఉంటామని తెలిపారు. గ్రామలలో పర్యటిస్తూ ముంపున గురైన బ్రిడ్జిలను పరిశీలించారు. గ్రామపంచాయతీలు,స్కూళ్లను పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేశామని చెప్పారు.
Next Story






