ఇదేం పొగ‌రా బాబు..

by Ratna Kumari |

కూల్ డ్రింక్స్ లోడ్ తో వెళ్తున్న‌ డీసీఎం వ్యాన్ నుంచి వచ్చిన విఫ‌రీతమైన పొగతో వెనకాలే వస్తున్న వాహనదారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

ఇదేం పొగ‌రా బాబు..
X

దిశ, భిక్కనూరు : కూల్ డ్రింక్స్ లోడ్ తో వెళ్తున్న‌ డీసీఎం వ్యాన్ నుంచి వచ్చిన విఫ‌రీతమైన పొగతో వెనకాలే వస్తున్న వాహనదారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి... కామారెడ్డి వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ నుంచి, భిక్కనూరు టోల్ ప్లాజా దాటిన తర్వాత, దానికి దాని వెనకాలే వెళ్తున్న వాహనదారులకు ముందు వెళ్తున్న వాహనాలు కూడా కనిపించిన విధంగా పొగ వెదజల్లుతూ వెళ్ళింది. దీంతో దాని వెనకాలే ఉన్న వాహనాలు దారులు రోడ్డు సరిగా కనిపించక, ముందు వెళ్తున్న వాహనాలు సరిగా కనబడక ఇబ్బందుల ను ఎదుర్కొన్నారు. వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొగ వెదజల్లుతున్న విషయాన్ని వెనకాలే ఉన్న వాహనదారులు డీసీఎం డ్రైవర్ ను ప్రశ్నించగా ఇంధన సమస్య వల్లే అంటూ వెళ్లిపోయాడు.

Next Story