- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
by velandi.Saikiran |
మండలంలో కురుస్తున్న భారీ వర్షానికి సర్వాపూర్ వాగు పొంగి పొర్లుతుంది. ఈ వరద బాన్సువాడ - కామారెడ్డి ప్రధాన రహదారిపై

X
దిశ, గాంధారి: మండలంలో కురుస్తున్న భారీ వర్షానికి సర్వాపూర్ వాగు పొంగి పొర్లుతుంది. ఈ వరద బాన్సువాడ - కామారెడ్డి ప్రధాన రహదారిపై నుంచి వెళుతోంది. ఈ తరుణంలోనే కామారెడ్డి నుంచి బాన్సువాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న స్థానిక తహసిల్దార్ రేణుక చవాన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రదీప్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. ఆర్టీసీ బస్సులో గల అయిదుగురు ప్రయాణికులను, డ్రైవర్, కండక్టర్ లను సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చారు. వారికి సర్వాపూర్ గ్రామంలో గల ఒక ప్రైవేట్ స్కూల్ భవనంలో వసతి ఏర్పాటు చేసినట్టు తహసిల్దార్ తెలిపారు.
Next Story






