- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్సు, ద్విచక్ర వాహనం ఢీ.. యువకుడు మృతి
by Batti.Sumithra |
రుద్రూరు మండల కేంద్ర శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.

X
దిశ, బాన్సువాడ : రుద్రూరు మండల కేంద్ర శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రుద్రూర్ నుంచి బోధన్ వైపు వెళ్తున్న ఆర్టీసి బస్సు గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
దీంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కోటగిరి మండలం జల్లపల్లి ఫారం గ్రామానికి చెందిన యువకుడు రాజుగా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






