జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రాజేష్ చంద్ర

by Naveena |

కామారెడ్డి జిల్లా ఎస్పీగా ఇటీవల బదిలీపై వచ్చిన రాజేష్ చంద్ర సోమవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రాజేష్ చంద్ర
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా ఎస్పీగా ఇటీవల బదిలీపై వచ్చిన రాజేష్ చంద్ర సోమవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటరన్నారు. చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ.. ప్రజల భద్రత,రక్షణే ప్రధాన లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పాగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు.

Next Story