- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లాడ్జిలో వ్యభిచారం.. ఇద్దరు విటులు, లాడ్జ్ ఓనర్ అరెస్ట్
by Ratna Kumari |
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న మమతా లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో రైడింగ్ చేయగా పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు

X
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న మమతా లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో రైడింగ్ చేయగా పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ శుక్రవారం తెలిపారు. మమతా లాడ్జిలో ఇద్దరు విటులు మహిళలతో వ్యభిచారం చేస్తూ పట్టుబడగా, కేసు దర్యాప్తులో మమతా లాడ్జి ఓనర్ ఉద్దేశపూర్వకంగానే అధిక డబ్బులకు ఆశపడి లాడ్జికి వచ్చే వ్యక్తులకు వ్యభిచారం చేసుకోవడానికి సహకరిస్తున్నారని తెలిపారు. ఇద్దరు విటులను లాడ్జి ఓనర్ గుజరాతి రమేష్, విటులు నాందేడ్ హనుమాన్ మందిర్ కు చెందిన శైలేష్ లిమిశెట్టి, దిల్వాల్పూర్ మండలం కాల్వ గ్రామానికి చెందిన సదా లక్ష్మణ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
Next Story






