స్కూల్ బస్సులను తనిఖీ చేసిన నవీపేట్ ఎస్సై

by Ratna Kumari |

దిశ, నవీపేట్ : నిజామాబాద్ సీపీ ఆదేశాల మేరకు మండల కేంద్రం లోని ప్రైవేట్ స్కూల్ బస్ లను

స్కూల్ బస్సులను తనిఖీ చేసిన నవీపేట్ ఎస్సై
X

దిశ, నవీపేట్ : నిజామాబాద్ సీపీ ఆదేశాల మేరకు మండల కేంద్రం లోని ప్రైవేట్ స్కూల్ బస్ లను గురువారం నవీపేట్ ఎస్సై తిరుపతి తనిఖీలు నిర్వహించారు. బస్ లకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. బస్ లను నడిపే సమయంలో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, ఫోన్ లో మాట్లాడొద్దని, తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్రైవర్లను హెచ్చరించారు.

Next Story