- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామారెడ్డి ఎస్ఐగా మురళి బాధ్యతల స్వీకరణ
by Taduka Kalyani |
రామారెడ్డి మండల ఎస్ఐగా మురళి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లాలో దోమకొండ, తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఎస్సై గా సేవలందించిన మురళి తాజాగా రామారెడ్డి పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు.

X
దిశ, సదాశివ నగర్ ( రామారెడ్డి): రామారెడ్డి మండల ఎస్ఐగా మురళి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లాలో దోమకొండ, తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఎస్సై గా సేవలందించిన మురళి తాజాగా రామారెడ్డి పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల కామారెడ్డి టౌన్ ఎస్సైగా పనిచేసిన ఆయన రామారెడ్డి పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చారు. ప్రస్తుతం అక్కడ ఎస్సైగా ఉన్న రాజశేఖర్ నేడు రిలీవ్ కానున్నారు. కొత్త ఎస్ఐగా మురళి బాధ్యతలు చేపట్టడంతో స్థానికులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. ప్రస్తుతం అక్కడ ఎస్సైగా ఉన్న రాజశేఖర్ దుబ్బాక మండలం భూంపల్లి పోలీస్ స్టేషన్ కు ఎస్సైగా బదిలీపై వెళ్లారు.
Next Story






