- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లోక రాంరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ అర్వింద్
దిశ, ఆలూర్ : ఆలూర్ మండలంలోని మాచర్ల గ్రామానికి చెందిన బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి లోక రాంరెడ్డి కుమార్తె నవ్వ ఇటీవల అకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే.

X
దిశ, ఆలూర్ : ఆలూర్ మండలంలోని మాచర్ల గ్రామానికి చెందిన బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి లోక రాంరెడ్డి కుమార్తె నవ్వ ఇటీవల అకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, నవ్య ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, మండల బీజేపీ అధ్యక్షులు సుర శ్రీకాంత్, ఉపాధ్యక్షులు డాక్టర్ అరుణ్, బిజెపి ఆలూర్ మండల్ ఇన్చార్జి మారంపల్లి గంగన్న, ఓబీసీ రాష్ట్ర నాయకులు యాదగిరి, బీజేవైఎం మండల అధ్యక్షులు భరత్, డికంపల్లి పోశెట్టి, జిల్లా ఎస్సీ మోర్చా జనరల్ సెక్రెటరీ సుభాష్గారు, ప్రణీత్ గౌడు, సురేష్ యాదవ్ పాల్గొన్నారు.
Next Story






