- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MLA : తాగునీటి ఫిల్టర్ హౌసింగ్ ను సందర్శించిన ఎమ్మెల్యేలు..
by Batti.Sumithra |
బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండల కేంద్రంలో గల ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించిన తాగునీటి ఫిల్టర్ హౌస్ ను మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి లు మంగళవారం సందర్శించారు.

X
దిశ, ఆర్మూర్ : బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండల కేంద్రంలో గల ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించిన తాగునీటి ఫిల్టర్ హౌస్ ను మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి లు మంగళవారం సందర్శించారు. ఫిల్టర్ హౌస్ లో నెలకొన్న సమస్యలను త్వరితగతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యేలు సూచించారు. వీరి వెంట జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
Next Story






