- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవితమ్మా ధైర్యంగా ఉండండి..
by Batti.Sumithra |
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణకు నేడు ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి వేములప్రశాంత్ రెడ్డి తన ట్విట్టర్ ఓ ట్వీట్ చేశారు.

X
దిశ, భీమ్‌గల్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణకు నేడు ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి వేములప్రశాంత్ రెడ్డి తన ట్విట్టర్ ఓ ట్వీట్ చేశారు.
పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడ్తయి, అంత మాత్రాన వేట ఆపుతామా, కేసీఆర్ కుటుంబ సభ్యులమైన మేమందరం, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరం మీ ధర్మ పోరాటంలో మీతోపాటు ఉన్నాము, ఉంటము కూడా, ధర్మం మీ వైపు ఉంది. అంతిమ విజయం మీదే. మనదే అని ట్వీట్ చేశారు.
Next Story






