- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే ఎస్పీ ఏం చేశారో చూడండి!
by Naveena |
కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారిగా బాధ్యతలు తీసుకున్న జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మొదటిసారిగా కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.

X
దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారిగా బాధ్యతలు తీసుకున్న జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మొదటిసారిగా కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, నేరాలు జరుగుతున్న తీరు, ఫిర్యాదుదారులతో ప్రవర్తించే విధానం, పోలీస్ స్టేషన్ ఆవరణను, కమాండ్ కంట్రోల్ రూమ్ లు, సమస్యాత్మక, ముఖ్యమైన ప్రాంతాలను గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీసుల పనితీరును మెరుగుపరచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. అలాగే పట్టణంలోని ముఖ్యమైన ప్రాంతాలను ఏఎస్పీ చైతన్య రెడ్డితో కలిసి పరిశీలించారు. ఆయన వెంట సీఐ చంద్రశేఖర్ రెడ్డి తో పాటు ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.
Next Story






