- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యక్తి పై హత్యాయత్నం.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
దిశ, నందిపేట్ : నంది పేట మండలం లక్కంపల్లి గ్రామ శివారులో వ్యభిచార గృహం నడుపుతున్న వారిపై

X
దిశ, నందిపేట్ : నంది పేట మండలం లక్కంపల్లి గ్రామ శివారులో వ్యభిచార గృహం నడుపుతున్న వారిపై ఈ ఏడాది జనవరిలో దాడి నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే మేక ప్రకాశ్ పై కేసు నమోదవ్వడంతో ఈ కేసు కావడానికి మేకల మహేష్ కారణమని..అతనిపై పగ సాధించుకోవాలని మేకల మహేష్ పై పలుమార్లు దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా చంపుతానని కూడా బెదిరించినట్టు సమాచారం. నరసయ్య అనే పేయింటర్ తో కలిసి మేకల మహేష్ ను చంపాలని కుట్ర పన్నాడని.. ఈ విషయం తెలుసుకున్న మహేష్ వాయిస్ రికార్డు, పూర్తి వివరాలతో నందిపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వాయిస్ రికార్డుల ఆధారంగా మేకల ప్రకాశ్, నరసయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చర్యల నిమిత్తం రిమాండ్ కి తరలించినట్టు ఎస్సై శ్యామ్ రాజ్ తెలిపారు.
Next Story






