- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ః బాంగ్లాదేశ్ లో హిందువులపై, హిందూ దేవాలయాలపైన జరుగుతున్న దాడులకు నిరసనగా ఈనెల 14 ఇందూరు నగర్ బంద్ కు హిందూ ఐక్యవేదిక పిలుపునిచ్చింది. నగరంలోని వివిధ మర్చంట్ సంఘాల నాయకులు స్వచ్ఛందంగా బంద్ కు సహకరించాలని హిందూ ఐక్య వేదిక కోరింది. సోమవారం హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులతో సమావేశమై బాంగ్లాదేశ్ సంఘటన పై చర్చించారు. ఇందూర్ బంద్ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ హిందూ సంఘ్ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






