- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వద్దని వారించినా వినని డ్రైవర్.. వరదలో కొట్టుకుపోయిన కారు
by Vemula.Srinu Prasad |
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఓవైపు వర్షం.. మరోవైపు ఉప్పొంగిన వాగు.. వద్దని వారించిన వినలేదు. కారు(Car)ను డ్రైవర్ ముందుకు పోనిచ్చారు. దీంతో కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా(Kamareddy District)లో జరిగింది. కామారెడ్డి పట్టణంతో పాటు పలుచోట్ల భారీగా వర్షం కురిసింది. దీంతో వాగులు(Vagulu), వంకలు(Vankalu) పొంగిపొర్లాయి. ఈ మేరకు రోడ్లపైకి వరద నీరు భారీగా ప్రవహించింది.
దీంతో వాహనాల రిపేర్ షాపులో నిలిపి ఉంచిన కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అందరూ చూస్తుండగానే అందరూ చూస్తుండగానే నాలుగైదు, కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. మరోచోట రోడ్డుపై వరద నీరు(Flood Water) భారీగా ప్రవహిస్తోంది. అయితే ఓ కారు డ్రైవర్ అత్యుత్సాహంతో వరద ప్రవాహంలో కారు నడిపారు. దీంతో కారు కొట్టుకుపోయింది. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు.
Next Story






