- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంచలేని ట్రాన్సపార్మర్లు.. పొంచి ఉన్న ప్రమాదాలు
by samatah |
మండలకేంద్రంలోని ఈ మార్గం గుండా నిత్యం వివిధ పనుల రీత్యా మండల కార్యాలయానికి వాహనాదారులు రాకపోకలు సాగిస్తుంటారు. ట్రాన్సపార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చెయ్యకపోవడంతో

X
దిశ, తాడ్వాయి: మండలకేంద్రంలోని ఈ మార్గం గుండా నిత్యం వివిధ పనుల రీత్యా మండల కార్యాలయానికి వాహనాదారులు రాకపోకలు సాగిస్తుంటారు. ట్రాన్సపార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చెయ్యకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని వాహనాదారులు కోరుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప పట్టించుకోరా అని ప్రజలు అంటున్నారు.ఏ నిమిషంలో అయినా ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నపటికీ విద్యుత్ శాఖ అధికారుల పట్టనట్టు ఉండడం పై ప్రజలు మండిపడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది ట్రాన్సపార్మర్ కు కంచెను ఏర్పాటు చెయ్యాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
- Tags
- transformers
Next Story






