రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి : త‌హ‌శీల్దార్ ప్రేమ్ కుమార్

by Ratna Kumari |

హ‌మాలీల‌ను ర‌ప్పించి రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించేలా చూడాల‌ని సొసైటీ సీఈఓకు ఎల్లారెడ్డి త‌హ‌శీల్దార్ ప్రేమ్ కుమార్ సూచించారు.

రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి : త‌హ‌శీల్దార్ ప్రేమ్ కుమార్
X

దిశ‌, ఎల్లారెడ్డి : హ‌మాలీల‌ను ర‌ప్పించి రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించేలా చూడాల‌ని సొసైటీ సీఈఓకు ఎల్లారెడ్డి త‌హ‌శీల్దార్ ప్రేమ్ కుమార్ సూచించారు. ఆదివారం మ‌ధ్యాహ్నం మ‌త్త‌మాల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప‌రిశీలించి రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సిబ్బందికి సూచించారు. ఆయ‌న‌తో పాటు డిప్యూటీ త‌హ‌శీల్దార్ శ్రీనివాస్, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story