- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిర్దాపల్లి–దేగాం బ్రిడ్జ్‌పై వరద ఉధృతి
by velandi.Saikiran |
మిర్దాపల్లి–దేగాం గ్రామాలను కలిపే లోలెవెల్ బ్రిడ్జ్‌పై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర

X
దిశ, ఆలూర్: మిర్దాపల్లి–దేగాం గ్రామాలను కలిపే లోలెవెల్ బ్రిడ్జ్‌పై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లి ఈ బ్రిడ్జ్‌పై వరద ఉధృతంగా పోతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరూ ఆ బ్రిడ్జ్‌పై ప్రయాణించవద్దని ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు.
Next Story






