- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ స్టేషన్ లోకి వరద నీరు...మునిగిన కార్యాలయాలు
by velandi.Saikiran |
ఎడతెరిపి లేకుండా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు

X
దిశ, కమ్మర్ పల్లి: ఎడతెరిపి లేకుండా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు నీట మునిగాయి.గురువారం కస్తూర్బా బాలికల పాఠశాలలకి భారీగా వరద నీరు చేరి పరిసరాలు నీట మునిగిపోయాయి. పోలీస్ స్టేషన్ లోకి భారీగా వరద నీరు నిండిపోయి చెరువును తలపిస్తోంది. ఉప్లూర్ రోడ్డు వరద కేనాల్ వద్ద గల రోడ్డు కల్వర్టు వరద నీటి ప్రవాహానికి కోతకు గురై రోడ్డు సగభాగం కొట్టుకుపోయింది.
Next Story






