- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ షాక్ కి గురై 3 గొర్రెలు మృతి
దిశ, ఏర్గట్ల : విద్యుత్ షాక్ కి గురై 3 గొర్రెలు మృతి చెందిన ఘటన ఏర్గట్ల మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మండల కేంద్రానికి చెందిన రైతు తర్వాత మోహన్ కి

X
దిశ, ఏర్గట్ల : విద్యుత్ షాక్ కి గురై 3 గొర్రెలు మృతి చెందిన ఘటన ఏర్గట్ల మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మండల కేంద్రానికి చెందిన రైతు తర్వాత మోహన్ కి చెందిన మూడు గొర్రెలు మేతకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో విద్యుత్ షాక్ కి గురై అక్కడికక్కడే మృతి చెందినట్టు పశువైద్యాధికారి డాక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ ఘటనలో రైతుకు సుమారు రూ.50వేల వరకు నష్టం వాటిల్లినట్టు తెలిపింది.
Next Story






