- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోటార్ మూర్ లో వివాహిత అదృశ్యం
వివాహిత అదృశ్యమైన సంఘటన ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోటార్ మూర్ ఏరియాలో ఆరో వార్డు పరిధిలో అన్నపూర్ణ కాలనీలో చోటు చేసుకుంది.

X
దిశ, ఆర్మూర్ : వివాహిత అదృశ్యమైన సంఘటన ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోటార్ మూర్ ఏరియాలో ఆరో వార్డు పరిధిలో అన్నపూర్ణ కాలనీలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటార్ మూర్ అన్నపూర్ణకాలనీలో నివాసం ఉండే నీరటి లక్ష్మీ(48) శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరింది. రాత్రి వరకు తిరిగి రాలేదు. బంధువులను, తెలిసిన వారి వద్ద వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు.
Next Story






