- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > హిజ్రాలను గ్రామంలోకి అనుమతించవద్దని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
హిజ్రాలను గ్రామంలోకి అనుమతించవద్దని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
by Ratna Kumari |
హిజ్రాలను ధర్పల్లి గ్రామంలోకి అనుమతించవద్దని గ్రామ కమిటీ సభ్యులు సోమవారం పోలీసులకు వినతి పత్రం అందిoచారు.

X
దిశ, ధర్పల్లి : హిజ్రాలను ధర్పల్లి గ్రామంలోకి అనుమతించవద్దని గ్రామ కమిటీ సభ్యులు సోమవారం పోలీసులకు వినతి పత్రం అందిoచారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు కొమిరే గంగాధర్ ఆధ్వర్యంలో సభ్యులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి హిజ్రాలను రానివ్వదని వివరించారు. సిరికొండ మండలం మైలారం గ్రామంలో ఓ బాలుడిని కిడ్నాప్ నకు ప్రయత్నించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు.
Next Story






