- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూలర్ షాక్ తగిలి చిన్నారి మృతి
by Bhanu |
విద్యుత్ షాక్ తో చిన్నారి మృతిచెందిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం చిక్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.

X
దిశ, ఆర్మూర్: విద్యుత్ షాక్ తో చిన్నారి మృతిచెందిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం చిక్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గడ్డం నవీన్-రచన కుమార్తె వేదాన్షి (6)సంవత్సరాలు ఇంటి బయట ఉన్న ఇనుప కూలర్ ను ముట్టుకోవడంతో షాక్ తగిలి పడిపోయింది.కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story






