- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > పేకాట స్థావరంలో పట్టుబడ్డాడు...స్వాతంత్య్ర వేడుకల్లో దర్శనమిచ్చాడు...
పేకాట స్థావరంలో పట్టుబడ్డాడు...స్వాతంత్య్ర వేడుకల్లో దర్శనమిచ్చాడు...
by Sridhar Babu |
ఆలూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఎండి. రఫిక్ పాషా ఆదివారం టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో పేకాట స్థావరంపై జరిగిన దాడుల్లో పట్టుబడ్డారు.

X
దిశ, ఆలూర్ : ఆలూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఎండి. రఫిక్ పాషా ఆదివారం టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో పేకాట స్థావరంపై జరిగిన దాడుల్లో పట్టుబడ్డారు. ఆయనపై జిల్లా కేంద్రంలోని నాలుగో టౌన్ లో కేసు నమోదు కాగా , గురువారం రోజు జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ విషయం పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆర్మూర్ ఆర్డీఓ రాజా గౌడ్ ను ఈ విషయంపై సంప్రదించగా నాలుగవ టౌన్ నుంచి వచ్చిన కేసుని పుటప్ చేసి జిల్లా కలెక్టర్ కు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పంపించామని దిశకు వివరించారు.
- Tags
- R.I
Next Story






