- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > సర్పంచ్ vs మండలాధ్యక్షుడు: పోలీస్ స్టేషన్‌లోనే కొట్టుకున్న BRS నేతలు!
సర్పంచ్ vs మండలాధ్యక్షుడు: పోలీస్ స్టేషన్‌లోనే కొట్టుకున్న BRS నేతలు!
అధికార బీఆర్‌ఎస్ పార్టీ నేతలు బాహాబాహీకి దిగారు. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారాంది.

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: అధికార బీఆర్‌ఎస్ పార్టీ నేతలు బాహాబాహీకి దిగారు. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారాంది. కాగా, ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం జరిగింది. ఓ వివాదం సెటిల్మెంట్ చేసే క్రమంలో స్థానిక సర్పంచ్, పార్టీ మండల అధ్యక్షుని మధ్య తలెత్తిన వివాదం కొట్టుకునే వరకు వెళ్లినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






