- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇద్దరికీ జైలు శిక్ష
దిశ, నాగిరెడ్డిపేట్ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికీ ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.1100 జరిమానాను ఎల్లారెడ్డి జ్యుడీషియల్

X
దిశ, నాగిరెడ్డిపేట్ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికీ ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.1100 జరిమానాను ఎల్లారెడ్డి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సుష్మ విధించినట్లు నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సివి. మనోహర్ రావు తెలిపారు. మండలంలోని చిన్న ఆత్మకూరు గ్రామానికి చెందిన సుంకే సాయిలు, లింగంపేట్ మండలంలోని అశోక్ అనే వీరిద్దరూ నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో మద్యం సేవించి ద్విచక్ర వాహనాలను నడుపుతుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులలో పట్టుబడ్డారు. వీరిద్దరిని ఎల్లారెడ్డి కోర్టులో ప్రవేశపెట్టగా.. జడ్జి ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.1100 జరిమాలను విధించినట్లు SHO వెల్లడించారు.
Next Story






