- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, నవీపేట్ : కామంతో కళ్ళు మూసుకుపోయి అభం శుభం తెలియని 6 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని ఒక గ్రామంలో 6 ఏళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన యువకుడు ఆదివారం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు.
Next Story






