వృద్ధురాలిపై అత్యాచారయత్నం.. చివరికి ఏమైందంటే..?

by Naveena |

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జిబ్లక్ పల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుం

వృద్ధురాలిపై అత్యాచారయత్నం.. చివరికి  ఏమైందంటే..?
X

దిశ,భూదాన్ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జిబ్లక్ పల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 85 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తుతెలియని ఇద్దరి వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. మండలంలోని జిబ్లక్పల్లి గ్రామానికి చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు ఆదివారం అర్ధరాత్రి తన ఇంట్లో నిద్రిస్తుంది. ఈ క్రమంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. వృద్ధురాలు గాడ నిద్రలో ఉండడాన్ని గమనించిన వ్యక్తులు ఆమెను అత్యాచారం చేయబోయారు. అయితే వృద్ధురాలు గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పరారీ అయ్యారు. అలాగే వృద్ధురాలి ఒంటిపై స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story