- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఊర చెరువులో పడి వ్యక్తి మృతి
by Bhanu |
ఆలూర్ మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఆలూర్ గ్రామానికి చెందిన పుట్ట నవీన్ (41) ఊర చెరువులో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.

X
దిశ, ఆలూర్: ఆలూర్ మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఆలూర్ గ్రామానికి చెందిన పుట్ట నవీన్ (41) ఊర చెరువులో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు, నవీన్ గత మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోయాడు. సోమవారం చెరువులో అతని శవం తేలింది. నవీన్ గత వారం రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






