High Court : హైకోర్టుకు కొత్త చీఫ్ జస్టిస్

by Muthe.Rajitha |

తెలంగాణ హైకోర్టు(Telangana High Court)కు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా(CJ) జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్(Justice Aparesh Kumar Singh) నియమితులయ్యారు.

High Court : హైకోర్టుకు కొత్త చీఫ్ జస్టిస్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ హైకోర్టు(Telangana High Court)కు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా(CJ) జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్(Justice Aparesh Kumar Singh) నియమితులయ్యారు. జస్టిస్ అపరేశ్ కుమార్ నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అపరేశ్ ఝార్ఖండ్ హైకోర్టు నుంచి తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. గతంలో త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు మరియు ఝార్ఖండ్ హైకోర్టు నుంచి తన న్యాయ వృత్తిని ప్రారంభించారు.

Next Story