- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
5085 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతల మధ్యే అసలు పోటీ నడుస్తోంది. ఇప్పటి వరకు ఓట్ల లెక్కింపు 3 రౌండ్లు పూర్తి కాగా.. అన్ని రౌండ్లలోనూ నవీన్ యాదవ్ పూర్తి ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. మొదటి రౌండ్ లో కేవలం 68 ఓట్ల మెజారిటీని సాధించిన నవీన్ యాదవ్.. రెండో రౌండ్లో 2217 ఓట్లతో, మూడో రౌండ్లో 2800 ఓట్ల ఆధిక్యంతో.. మొత్తం 3 రౌండ్లలో 5085 ఓట్ల మెజారిటీతో దూసుకు పోతున్నారు.
Read More..
Live Updates : బిహార్, జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్
Jubilee Hills: మూడో రౌండ్ కౌంటింగ్.. అనూహ్యంగా ఆధిక్యంలోకి వచ్చిన బీఆర్ఎస్
Next Story






