- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొడంగల్ మెడికల్ కాలేజీకి NMC గ్రీన్ సిగ్నల్
by Gantepaka Srikanth |
కొడంగల్ మెడికల్ కాలేజీకి NMC గ్రీన్ సిగ్నల్

X
దిశ, వెబ్‌డెస్క్: కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో మెడికల్ కాలేజీ(Kodangal Medical College)కి నేషనల్ మెడికల్ కమిషన్(National Medical Commission) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 ఎంబీబీఎస్ సీట్లతో కాలేజీకి అనుమతులు ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హెల్త్ సెక్రటరీ, మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహా(Damodar Raja Narasimha) అభినందించారు. ఈ ఏడాది నుంచే కొడంగల్ కాలేజీలో ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్నది. రెండ్రోజుల క్రితమే జీవో 33ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. స్థానికత విషయంలో సమస్య తీరడంతో ఒకట్రెండు రోజుల్లో మొదటి విడత కౌన్సిలింగ్ ప్రారంభంకానున్నది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అందుబాటులో 4100కు పైగా ఎంబీబీఎస్ సీట్లు ఉండనున్నాయి.
Next Story






