Nandamuri Taraka Ratna Last Rites LIVE :ఫిల్మ్‌ ఛాంబర్‌లో తారకరత్న పార్థివదేహం

by Admin |   (  Updated:2023-10-14 14:40:52  IST  )

Nandamuri Taraka Ratna Last Rites LIVE :ఫిల్మ్‌ ఛాంబర్‌లో తారకరత్న పార్థివదేహం
X

దిశ, వెబ్‌డెస్క్: అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం నందమూరి తారకరత్న భౌతికాయాన్ని ఫిల్మ్ చాంబర్‌లో ఉంచారు. రంగారెడ్డి జిల్లా మోకిలలోని ఆయన స్వగృహం నుంచి కాసేపటి భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. తారకరత్న తల్లిదండ్రులు మోహన్ కృష్ణ, సీతతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఫిలిం చాంబర్‌కు చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. పలువురు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు, ప్రజలు తారకరత్నకు నివాళుల్పించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు.

Next Story