- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చింతపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తల విజయోత్సవం..
by Batti.Sumithra |
చింతపల్లి మండల కేంద్రంలో దేవరకొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలునాయక్ గెలుపొందడంతో కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటారు.

X
దిశ, చింతపల్లి : చింతపల్లి మండల కేంద్రంలో దేవరకొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలునాయక్ గెలుపొందడంతో కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతున్న దృశ్యా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చింతపల్లి ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్ ఆధ్వర్యంలో చింతపల్లి సర్పంచ్ ముచ్చర్ల యాదగిరి సమక్షంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బానసంచాలు పేల్చి సంబురాలు జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






