- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల చేసిన దొంగలు
by Malleboina Mahesh |
నల్లగొండ జిల్లా కేంద్రంలోని హైటెక్ కాలనీ లోని ప్లాట్ నెంబర్ 112 ఓనర్ సుధాకర్ కుటుంబ సభ్యులతో తిరుపతికి దైవ దర్శనానికి వెళ్లి ఇంటికి వచ్చే సరికి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు.

X
దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని హైటెక్ కాలనీ లోని ప్లాట్ నెంబర్ 112 ఓనర్ సుధాకర్ కుటుంబ సభ్యులతో తిరుపతికి దైవ దర్శనానికి వెళ్లి ఇంటికి వచ్చే సరికి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇల్లు అంతా చిందరవందరగా వస్తువులతో పడివుందని పోలీసులను ఆశ్రయించారు. సుమారు రెండు తులాల బంగారం, ఇరవై వేల నగదు చోరీ కి గురి అయినట్లు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంటిలోని వస్తువులపై ఫింగర్ ప్రింట్ టీ తో దొంగల ప్రింట్ తీసుకున్నారు. అలాగే సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
Next Story






