ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

by velandi.Saikiran |

పవిత్ర ఆత్మ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు వెంకట రామమూర్తి

ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
X

దిశ,వలిగొండ: పవిత్ర ఆత్మ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు వెంకట రామమూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల కవితలు,నినాదాలు, సూక్తులు, పాటలు నృత్యాలతో అలరింపజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ సవిత గారు మాట్లాడుతూ గిడుగు వెంకట రామమూర్తి పంతులు తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడన్నారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ అల్బీన, సిస్టర్ జెనిఫర్, సిస్టర్ సంగీత, పాండు,ఉమాదేవి, రాధా, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Next Story