- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ లో చేరిన మాజీ కో-ఆప్షన్ సభ్యులు తాజుద్దీన్
భువనగిరి పట్టణం 16వ వార్డుకు చెందిన మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండీ. తాజుద్దీన్ శుక్రవారం కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

X
దిశ, యాదాద్రి కలెక్టరేట్: భువనగిరి పట్టణం 16వ వార్డుకు చెందిన మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండీ. తాజుద్దీన్ శుక్రవారం కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారితో పాటు కొండ రాము, ఎండీ ఆఫీజ్, అంజాద్, షఫీ, వసీం, ఖాజా, జావేద్, తౌఫిక్, హుస్సేన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పొలిశెట్టి అనిల్ కుమార్, మేడి జగదీష్, సిద్దు, అభినయ్, సాయి కిరణ్, ఎలెందర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






