- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నారాయణపేటలో అక్రమ మద్యం పట్టివేత
by Ratna Kumari |
నారాయణపేట పట్టణంలోని సుభాష్ రోడ్డులో అనధికారిక మద్యం అమ్మకాలపై దాడులు నిర్వహించబడినవి.

X
దిశ, నారాయణపేట ప్రతినిధి : నారాయణపేట పట్టణంలోని సుభాష్ రోడ్డులో అనధికారిక మద్యం అమ్మకాలపై దాడులు నిర్వహించబడినవి. దాడుల సమయంలో 22 లీటర్ల బీరు, 5.5 లీటర్ల మద్యం, మొత్తం (27.5) లీటర్లు/ ( మొత్తం 63 మద్యం సీసాలు) స్వాధీనం చేసుకొని నిందితులపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎక్సైజ్ సీఐ తిరుపతయ్య ఓ ప్రకటనలో తెలిపారు. వీటి విలువ అధికారికంగా Rs 11,500/- వరకు ఉంటుంది రాబోయే రోజుల్లో నారాయణపేట పట్టణంలో అక్రమ బెల్టు షాపుల నిర్వహిస్తే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
Next Story






