- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హాలియా ఎస్సైగా సాయి ప్రశాంత్ బాధ్యతల స్వీకరణ
by Bhanu |
హాలియా పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్సైగా సాయి ప్రశాంత్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

X
దిశ, హాలియా : హాలియా పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్సైగా సాయి ప్రశాంత్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వహించిన దేవి రెడ్డి సతీష్ రెడ్డి పదోన్నతితో హాలియా ఎస్సైగా కొనసాగుతుండగా, తాజా బదిలీతో తిప్పర్తి నుండి సాయి ప్రశాంత్ హాలియాకు వచ్చారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు ఆత్మీయంగా స్వాగతం తెలిపారు.
Next Story






