- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుదాఘాతం తో రెండు గేదెలు మృతి
విద్యుదాఘాతానికి గురై గేదెలు మృతి చెందిన సంఘటన మండలంలోని ఊట్కూర్ గ్రామంలో జరిగింది.

X
దిశ, శాలిగౌరారం : విద్యుదాఘాతానికి గురై గేదెలు మృతి చెందిన సంఘటన మండలంలోని ఊట్కూర్ గ్రామంలో జరిగింది. రైతు కోనపాకుల యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం బుధవారం సాయంత్రం వీచిన భారీ ఈదురు గాలులకు విద్యుత్ స్తంబాలు విరిగిపడడం తో గేదెలు మృతి చెందాయని,సుమారుగా 2,50000 రూపాయలు నష్టం వాటిల్లిందని,ప్రభుత్వం తనకు పరిహారం అందించాలని వేడుకున్నారు.
Next Story






